🔥సయాటికా నొప్పికి చెక్ పెట్టే top 5 బెస్ట్ exercises

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
15 – 09 – 2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DdUJ-LfT8cP/?stkn=MW1qNXJ3MXNkc3c0MQ==

Facebook:
https://www.facebook.com/share/r/1Cqdm5vHmF/

YouTube:
https://youtube.com/shorts/r3w0atK1UGI?feature=share

YouTube long video :
https://youtu.be/7gWHRkpxAlM

Blog:
https://sriamayurvedichospitals.com/2026/09/🔥సయాటికా-నొప్పికి-చెక్-ప/

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYdWJ0b2Zlb3doAaCmFAjQAaCmFAivAAAAAQ?share_id=Ev2fpgzN_U4&locale=en-US

moj:
https://youtube.com/shorts/r3w0atK1UGI?feature=share

Threads:
https://www.threads.com/share/BAWQ_jCyU4/

సయాటికా (Sciatica) నొప్పితో బాధపడుతున్న వారికి ఇందాక చూపించిన ఎక్సర్‌సైజెస్ అన్నిట్లోకల్లా ఈ క్రింది 5 ఎక్సర్‌సైజెస్ చాలా ముఖ్యమైనవి. ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేయడం వల్ల సయాటికా నొప్పి బాగా కంట్రోల్ అవుతుంది.

తప్పకుండా చేయాల్సిన 5 ముఖ్యమైన ఎక్సర్‌సైజెస్:

🔸 1. మెక్‌గిల్ కర్ల్ అప్ (McGill Curl up): కడుపు కండరాలను బలోపేతం చేసి, వెన్నెముకకు సపోర్ట్ ఇస్తుంది.

🔸 2. సైడ్ ప్లాంక్ (Side Plank): నడుము పక్క భాగాల్లోని కండరాలను దృఢంగా మారుస్తుంది.

🔸 3. బర్డ్ డాగ్ (Bird Dog): వెన్నెముక స్థిరత్వాన్ని పెంచి, నొప్పిని తగ్గిస్తుంది.

🔸 4. క్లామ్‌షెల్ (Clamshell): హిప్ మరియు తొడ కండరాలను యాక్టివేట్ చేస్తుంది.

🔸 5. గ్లూట్ బ్రిడ్జ్ (Glute Bridge): నడుము కింది భాగం మరియు గ్లూట్ కండరాలకు బలాన్నిస్తుంది.

💡 ముఖ్య గమనిక:

ఈ ఐదు ఎక్సర్‌సైజెస్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకండి. ఈ 5 ఎక్సర్‌సైజెస్ కరెక్ట్‌గా ఎలా చేయాలి అన్నది మన యూట్యూబ్ లాంగ్ వీడియోలో క్లియర్‌గా డెమాన్‌స్ట్రేట్ చేశాము. అలాగే మీ రెఫరెన్స్ కోసం కింద కామెంట్ సెక్షన్‌లో ఒక ఫోటో కూడా డిస్‌ప్లే చేస్తున్నాము, తప్పకుండా చూడండి.

🏥 మరిన్ని ఆరోగ్య సలహాలు మరియు చికిత్సల కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి:
Sriam Ayurvedic Hospital Guntur

Dr. P. V. Nagendra Babu, CHIEF Ayurvedic Physician, Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana 🧠 Specialist in migraine and chronic headache disorders 5000+ migraine cases treated.

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

👍 Like , 💬 *Comment, 📤 *Share,

SciaticaPainRelief #SciaticaExercises #SciaticaTreatment #BackPainRelief #SriamAyurvedicHospital #Guntur #AyurvedicTreatment #HealthTipsTelugu #PhysiotherapyTelugu #SciaticaCure #BackPainExercises #TeluguHealthTips #McGillCurlUp #SidePlank #BirdDogExercise #ClamshellExercise #GluteBridge #LowerBackPain #SpineHealth #AyurvedaTelugu #Sciatica #BackPain #NervePain #HealthyLifestyle #PainManagement #TeluguYouTube #GunturHospitals #HealthAndWellness #AyurvedicMedicine #FitnessTelugu

CATEGORIES

Blog

Comments are closed