🥗 Lunch Time లో 30 Grams Protein ఈజీగా ఎలా పొందాలి?

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
27 – 07 -2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DbTUBDHTp_L/?igsh=dm9yem1qYnZ0N3Yw

Facebook:
https://www.facebook.com/share/r/1BvFYucaMK/

YouTube:
https://youtube.com/shorts/goik4af6-RY

Blog:
https://sriamayurvedichospitals.com/2026/07/🥗-lunch-time-లో-30-grams-protein-ఈజీగా-ఎలా-పొందాలి/

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYdmNneGt3dWJ5AZ-FWCuHAZ-FWCtgAAAAAQ?share_id=luO1K6p4qFE&locale=en-US

moj:

Threads:
https://www.threads.com/share/BAZf5W-BW3/

Morning Breakfast లో Protein ఎలా అందాలో చూశాం కదా! ఇప్పుడు Lunch time కి వచ్చేద్దాం. Lunch time కి Protein ఎలా అందుకోవచ్చు, మన భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

👇 Lunch Time Protein Diet కోసం ముఖ్యమైన సూచనలు:

🍛 Regular Meals: General గా మనం ఏం తింటాము? అన్నము లేదా చపాతీ అవే కదా తినేది, దాన్ని అలాగే ఉంచండి.

🍲 Compulsory పప్పు: భోజనంలో పప్పు ఒకటి Compulsory పెట్టుకోండి. ఒక cup బదులు రెండు cups పప్పు తీసుకోండి. Preferably ఆకుకూర పప్పు అయితే కొన్ని మంచి vitamins అందుతాయి కాబట్టి దాన్ని ఎంచుకోండి.

🥣 పెరుగు: దాంతో పాటు ఒక cup పెరుగు కూడా మీ lunch లో add చేసుకోండి.

💪 Protein Option: ఇప్పుడు పైన చెప్పిన వాటికి మనం ఏదన్నా ఒకటి protein option add చేసుకోవాలి.

🌱 Soya Chunks (Meal maker): First మంచి option ఏమిటి అంటే Soya chunks (దీన్నే Meal maker అంటాం మనం). అది 50 grams dried weight (అంటే వండక ముందు 50 గ్రాములు) ఉండాలి. మంచి protein add చేసుకోవడానికి ఇది one of the cheapest source.

🧀 Other Options: దీంతో పాటు నేను morning breakfast time లో ఏవైతే options చెప్పానో (hung curd, low fat paneer, sprouts etc.) వాటిలో ఏదైనా ఒకటి పెట్టుకోండి. Breakfast time లో మీరు ఏ option అయితే పెట్టుకున్నారో అది కాకుండా మిగతా వాటల్లో ఏదైనా ఒకటి add చేసుకోండి.

📊 Total Result: ఇలా lunch time లో ఇవి add చేసుకోవడం ద్వారా మీరు easy గా 25 to 30 grams, లేదా దానికంటే కొంచెం ఎక్కువ protein easy గా అందుకోవచ్చు.

✅ Day Progress: ఇప్పుడు breakfast కి, lunch time కి చూసుకుంటే మనకి అటూ ఇటూగా 50 నుంచి 60 గ్రాముల protein already వచ్చేసేసింది.

🔜 ఇక evening dinner సంగతి నెక్స్ట్ వీడియోలో చూద్దాం!XZ*

Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

👍 Like , 💬 *Comment, 📤 *Share, చేయండి

ProteinDiet #LunchDiet #HighProteinLunch #HealthyEating #SriamAyurvedicHospital #Guntur #HealthTipsTelugu #FitnessTelugu #MuscleBuildingDiet #VegetarianProtein #SoyaChunks #MealMaker #DietPlanTelugu #WeightLossDietTelugu #HealthyLunchIdeas #NutritionTips #AyurvedaTips #TeluguHealthTips #DietTips #ProteinRichFoods #Sprouts #LowFatPaneer #HungCurd #HealthyIndia #TeluguFitness #DietAdvice #FitnessMotivation #Vitamins #HealthyLifestyle #LunchRoutine

TAGS

CATEGORIES

Uncategorized

No responses yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *