✅ ఇంట్లో రోజూ వంటకు ఉపయోగించడానికి రెండు **Healthy Oil Mix Formulas

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
03 – 07 -2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DZ7v84XThjQ/?igsh=MTd1MjZyM25pYWhmMw==

Facebook:
https://www.facebook.com/share/r/18fwqx4StN/

YouTube:
https://youtube.com/shorts/npsrpI7PjMQ?feature=share

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYaHZpeWJzb2Z2AZ71JjGaAZ71JjFyAAAAAQ?share_id=GQmbA35KbiA&locale=en-US

Blog:
https://sriamayurvedichospitals.com/2026/06/🥤⚠️-soft-drinks-లో-వుండే-phosphoric-acid-e338-యొక్క-ప్/

moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3891108600?referrer=VNNldmk-1MV74x7

Threads:
https://www.threads.com/@drnagendrababu.ayu/post/DZ7wKiYCh4T?xmt=AQG0Bm3Oed_RViD-A_3ChWq5a6vy8FBS3hpeMZq569hudOs7XJifXefSNwgJ1KTeTIwLfQJ8&slof=1

🌿 Formula – 1 (General Daily Cooking కోసం)
👨‍⚕️ Mallik Parchuri గారి సూచించిన Formula

🔸 600ml Cold Pressed Groundnut Oil (పల్లి నూనె)
🔸 300ml Pure Ghee
🔸 100ml Cold Pressed Mustard Oil (ఆవ నూనె)

➡️ ఈ మూడు కలిపి మొత్తం 1 Litre Oil Mix తయారు చేసుకోవచ్చు.

✅ ఈ Formula లో ఉండే Fat Profile:

✔️ MUFA (Monounsaturated Fatty Acids) – మంచి స్థాయిలో ఉంటుంది.
✔️ PUFA – సుమారు 22%
✔️ SFA – సుమారు 31%

👉 రోజువారీ వంటల్లో Moderation లో ఉపయోగించడానికి మంచి ఎంపిక.

━━━━━━━━━━━━━━━━━━

❤️ Formula – 2 (Heart Health & High Cholesterol కోసం)

🔸 450ml Rice Bran Oil
🔸 350ml Cold Pressed Groundnut Oil (పల్లి నూనె)
🔸 200ml Cold Pressed Mustard Oil (ఆవ నూనె)

➡️ ఈ మూడు కలిపి మొత్తం 1 Litre Oil Mix తయారు చేసుకోవచ్చు.

✅ ఈ Formula లో ఉండే Fat Profile:

✔️ MUFA – సుమారు 45% (Heart Health కి అనుకూలం)
✔️ PUFA – సుమారు 32% (Anti-inflammatory గా సహాయపడుతుంది)
✔️ SFA – సుమారు 16% (Optimal Ratio)

👉 ఇప్పటికే High Cholesterol ఉన్నవారికి లేదా Heart Health పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారికి ఈ Formula మరింత అనుకూలంగా భావించబడుతుంది.

━━━━━━━━━━━━━━━━━━

⚠️ అత్యంత ముఖ్యమైన విషయం

✅ ఏ Oil అయినా సరే…

✔️ Daily Safe Limit : 15–20ml per day

👉 గుర్తుంచుకోండి…

❌ ఏ Oil వాడుతున్నాం అనేది మాత్రమే ముఖ్యమైనది కాదు.

ఎంత Quantity లో వాడుతున్నాం అనేదే ఇంకా ముఖ్యమైనది.

➡️ సాధారణ Palmolein Oil లేదా Sunflower Oil అయినా Limit లో వాడితే మంచిదే.

➡️ అదే అత్యంత Healthy Oil Formula అయినా Limit దాటితే ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది.

━━━━━━━━━━━━━━━━━━

🙏 వీడియో నచ్చితే Like 👍 చేయండి | Share 📤 చేయండి | Subscribe 🔔 చేయండి

📺 మరిన్ని ఆరోగ్యకరమైన Ayurvedic Health Videos కోసం మా YouTube Channel Sriam Ayurvedic Hospital గుంటూరు ను తప్పకుండా Subscribe చేయండి.

Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

HealthyOil #CookingOil #HealthyCooking #OilMixFormula #GroundnutOil #ColdPressedOil #MustardOil #RiceBranOil #PureGhee #HeartHealth #HighCholesterol #MUFA #PUFA #SFA #HealthyLifestyle #HealthyDiet #DailyCooking #BestCookingOil #Ayurveda #AyurvedicTips #HealthTipsTelugu #TeluguHealth #TeluguHealthTips #HeartCare #CholesterolControl #SriamAyurvedicHospital #Guntur #HealthyLiving #Nutrition #OilForCooking

CATEGORIES

Uncategorized

Comments are closed