📌 ఇది సాధారణంగా కనిపించే సమస్యగా భావించొద్దు. ఇది శరీరంలో ఉన్న ఏదో ఆరోగ్య సమస్యకు సంకేతంగా ఉండొచ్చు. కాబట్టి అలసత్వం వహించకండి.
SRIAM Ayurvedic Hospital
01-08-2025
Posted links:
Facebook:
https://www.facebook.com/share/r/1C3bJGXZNu/
Instagram:
https://www.instagram.com/reel/DM0NETVRa_B/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
YouTube:
https://youtube.com/shorts/94C7d3ZTx6s
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3780494640?referrer=UsdUeOY-1MV74x7-3&source=link
🔸 3 రోజులకంటే తక్కువ రక్తస్రావం అంటే ఏంటి?
ఇది హైపోమెనోరియా అని పిలవబడుతుంది.
రక్తం అతి తక్కువగా రావడం లేదా ఒకటిన్నర రెండు రోజుల్లోనే ఆగిపోవడం దీనిలో కనిపిస్తుంది.
హార్మోన్ అసమతుల్యత, గర్భాశయ సమస్యలు, పీల్చే మందుల ప్రభావం కారణం కావచ్చు.
🔸 7 రోజులకంటే ఎక్కువ రక్తస్రావం అంటే ఏంటి?
దీన్ని మెనోరేజియా అంటారు.
ఎక్కువ రక్తం రావడం, ఎక్కువ రోజులపాటు కొనసాగడం దీనిలో లక్షణాలు.
యుటరైన్ ఫైబ్రాయిడ్లు, పొలిప్స్, థైరాయిడ్ సమస్యలు, రక్తం గడ్డకట్టే సమస్యలు కారణమవుతాయి.
🔸 ఇది ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి?
విపరీతంగా బ్లీడింగ్ అవుతున్నా … క్లాట్స్ పడుతున్నా …..
బలహీనత, తలనొప్పి, అనేమియా వంటి లక్షణాలు కన్పిస్తే.
ఇంతకుముందు ఇలా లేనటువంటి మార్పులు వస్తే.
🔸 ఈ సమస్యల వల్ల వచ్చే ప్రమాదాలు
రక్తహీనత (అనేమియా)
గర్భాశయ ఆరోగ్య సమస్యలు
హార్మోన్ అసమతుల్యత
గర్భధారణలో ఇబ్బందులు
🔸 ఏం చేయాలి?
గైనకాలజిస్ట్ ను తప్పకుండా సంప్రదించాలి.
హార్మోన్ల పరీక్షలు, స్కానింగ్ మొదలైనవన్నీ చేయించాలి.
తగిన మందులు, జీవనశైలి మార్పులు అనుసరించాలి.
🔸 సాధారణమైన మెన్సెస్ ఎలా ఉండాలి?
సగటున 3 నుండి 7 రోజులపాటు ఉండాలి.
21–35 రోజుల వ్యవధిలో సైకిల్ రావాలి.
రక్తం మోతాదుగా, సాధారణ స్థాయిలో ఉండాలి.
📣 మహిళలారా, మీ శరీరంలోని చిన్న మార్పులనైనా నిర్లక్ష్యం చేయకండి. మెదటి లక్షణంలోనే వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్యమే మహాభాగ్యం.
🔴 Menstrual Bleeding: Less than 3 days or more than 7 days – Both Are Signs of a Problem!
📌 Don’t ignore your period patterns – they reveal important clues about your reproductive and hormonal health.
🔸 What does bleeding for less than 3 days mean?
It is called Hypomenorrhea.
The flow is unusually light or ends too quickly (within 1–2 days).
Causes may include:
Hormonal imbalance (especially low estrogen)
Stress or sudden weight loss
Use of birth control pills
Thyroid disorders
Uterine lining abnormalities
🔸 What does bleeding for more than 7 days mean?
This condition is known as Menorrhagia.
Heavy flow that lasts longer than a week can be a sign of:
Uterine fibroids or polyps
Hormonal imbalances
Thyroid issues
Blood clotting disorders
Pelvic Inflammatory Disease (PID)
🔸 When should you take it seriously?
If your cycle suddenly changes
If bleeding becomes too light or too heavy
If you feel tired, weak, dizzy, or develop anemia
If you experience clots, spotting between periods, or severe cramps
🔸 Potential health risks of abnormal bleeding:
Anemia due to excessive blood loss
Hormonal disturbances
Uterine complications
Infertility in long term untreated cases
🔸 What is considered a normal period?
Duration: Between 3 to 7 days
Frequency: Every 21 to 35 days
Flow: Neither too light nor too heavy
Regular patterns month to month
🔸 What should you do if your periods are not normal?
Consult a gynecologist for proper evaluation
Get tested for hormone levels, thyroid, and ultrasound if needed
Follow a healthy lifestyle and reduce stress
Use medication only under medical guidance
📣 Ladies – Don’t ignore what your body is trying to tell you! Early diagnosis leads to better treatment and peace of mind.
🎥 Presented by Sriam Ayurvedic Hospital, Guntur – Where Health Meets Nature.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
👨⚕️ Dr. G.Udaya Keerthi
BAMS, Dip. In Yoga
Ayurvedic Gynaecologist
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed