🌿 కుప్పింటాకు తో అన్ని రకాల చర్మ సమస్యలు దూరం! ముఖ్యం గా ఫంగల్ ఇన్ఫెక్షన్ కు చెక్! ✅
🌿 కుప్పింటాకు (Acalypha indica)
SRIAM Ayurvedic Hospital
02-08-2025
Posted links:
Facebook:
https://www.facebook.com/share/r/16gVpDgA1L/
Instagram:
https://www.instagram.com/reel/DM2wgAyMFW_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
YouTube:
https://youtube.com/shorts/N6skNegYuME
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3780888572?referrer=UsjH0Xb-1MV74x7-3&source=link
📌 ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అంశాలు:
కుప్పింటాకు అనేది ఆయుర్వేద ఔషధ మొక్క. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనది. దీని ఉపయోగాలు, జాగ్రత్తలు అన్నీ ఇక్కడ తెలుసుకోండి.
🔶 ➤ కుప్పింటాకు ప్రధానంగా ఎక్కడ పెరుగుతుంది?
▪️ ఇది ఇండియా, శ్రీలంక, మలేషియా వంటి ఉష్ణ మండల ప్రాంతాల్లో విస్తారంగా కనిపిస్తుంది.
▪️ పల్లెటూర్లలో, తడిగా ఉండే ప్రదేశాల్లో, పెరుగుతుంది.
🔶 ➤ ఇది గుర్తుపట్టే విధానం:
▪️ ఆకులు పచ్చగా మెరుస్తూ, అంచులు చిన్నగా కోతలుగా ఉంటాయి.
▪️ పూలు చిన్నగా, గులాబీ రంగులో ఉండి గుత్తిగా కనిపిస్తాయి.
🔶 ➤ ఆరోగ్య ప్రయోజనాలు:
✅ ➤ 1. చర్మ వ్యాధులకు అద్భుతం:
▪️ కుప్పింటాకు రసమ్ , దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్ మొదలైన చర్మ సమస్యలపై వేసితే త్వరగా తగ్గిపోతాయి.
✅ ➤ 2. జుట్టు సమస్యల నివారణకు:
▪️పేలు (lice) పూర్తిగా పోతాయి.
✅ ➤ 3. మల బద్ధకం లో ఉపయోగించవచ్చు:
▪️ ఆకుల రసాన్ని తాగితే జీర్ణ సమస్యలు, పేగుల శుభ్రతకు ఉపయోగపడుతుంది.
.
✅ ➤ 4. కఫమ్, దమ్ము నివారణకు:
▪️ ఆకుల రసం తేనెతో కలిపి తాగితే దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
✅ ➤ 5. పుండ్లకు, మొటిమలకు పూయవచ్చు:
▪️ ఆకులను నూరి గాయాలపై పూస్తే త్వరగా మానిపోతాయి.
▪️ మొటిమలు, పూతలపై వేస్తే చర్మం శుభ్రంగా మారుతుంది.
🔶 ➤ జాగ్రత్తలు:
⚠️ గర్భవతులు వాడకూడదు.
⚠️ అధిక మోతాదులో తీసుకుంటే కడుపు సమస్యలు రావచ్చు.
⚠️ ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణ లో మాత్రమే తీసుకోవాలి
✅ సారాంశంగా చెప్పాలంటే:
కుప్పింటాకు మన ఇంటి దగ్గర పెరిగే చిన్న మొక్క అయినా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగినదిగా నిలుస్తుంది. సహజసిద్ధమైన ఈ మొక్కను జాగ్రత్తగా, సరైన విధంగా వాడితే ఎన్నో సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
📌 ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.
🌿 Kuppintaku (Acalypha indica) – A Powerful Medicinal Plant You Should Know!
Welcome to our channel!
In this video, let’s explore a miraculous medicinal plant called “Kuppintaku”, also known as Acalypha indica, widely used in traditional Indian medicine for various health benefits.
🔶 ➤ Where does Kuppintaku grow?
▪️ Commonly found in India, Sri Lanka, and other tropical countries.
▪️ Grows near walls, gardens, moist lands, and rural open fields.
▪️ It is a fast-growing herb seen in wild or uncultivated areas.
🔶 ➤ How to identify Kuppintaku?
▪️ Green leaves with toothed edges and a glossy surface.
▪️ Small, pinkish flower clusters on thin stems.
▪️ Emits a faint, unique herbal smell when crushed.
▪️ Stems are soft, upright, and slightly hairy.
🔶 ➤ Top Health Benefits of Kuppintaku:
✅ ➤ 1. Skin Disorder Remedy:
▪️ Its juice or paste helps treat rashes, eczema, scabies, and fungal infections.
▪️ Reduces swelling and heals wounds faster.
✅ ➤ 2. Natural Hair Cleanser:
▪️ Crushed leaves mixed with water can be applied to the scalp to remove lice.
✅ ➤ 3. Mild Natural Laxative:
▪️ Leaf juice acts as a gentle laxative, especially for children.
▪️ Helps relieve constipation and cleanse the digestive tract.
✅ ➤ 4. Respiratory Relief:
▪️ Leaf juice mixed with honey is effective for treating cough, asthma, and chest congestion.
▪️ Clears phlegm and improves breathing.
✅ ➤ 5. Wound Healing and Anti-inflammation:
▪️ Leaf paste reduces swelling, pain, and promotes quick healing of external wounds.
▪️ Useful for insect bites and ulcers.
✅ ➤ 6. Blood Purifier:
▪️ Acts as a detoxifying agent that helps in purifying blood.
▪️ Useful in managing skin allergies and boils.
🔶 ➤ Precautions and Warnings:
⚠️ Avoid during pregnancy or breastfeeding.
⚠️ Do not consume in large amounts – may cause stomach discomfort.
⚠️ Always consult an Ayurvedic doctor before internal usage.
✅ Conclusion:
Kuppintaku is a natural healer, easily found and extremely effective for skin, hair, respiratory, and digestive health. It is a gift from nature that has been trusted in Ayurveda for generations.
Use it wisely and experience its miraculous healing power naturally!
📌 If you found this video useful, don’t forget to like, share, and subscribe to our channel for more herbal health tips!
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed