నడుము, మెడ, మోకాలు. నొప్పి ఏదయినా, మునగాకు ఆయిల్ తో నొప్పి దూరం
SRIAM Ayurvedic Hospital
07-08-2025
Posted links:
Facebook:
https://www.facebook.com/share/r/1C5nKt5FgA/
Instagram:
https://www.instagram.com/reel/DNDkY5kSUmn/?igsh=M2Y4MHprMmM3OGts
YouTube:
https://youtube.com/shorts/X5AG5M3jROQ
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3782854474?referrer=UtCReWd-1MV74x7-3&source=link
📌 మునగ ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు శరీరంలోని నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ పేస్ట్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలి నొప్పి, చేతి మణికట్టు నొప్పి వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
✅ ఎలా తయారు చేయాలి? (తయారీ విధానం)
🔹 1) మునగ ఆకులు తీసుకోండి
– 1 గ్లాసు తాజా మునగ ఆకులను శుభ్రంగా కడిగి సిద్ధంగా పెట్టుకోండి
🔹 2) కొంత ఆయిల్ తీసుకోండి
– కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె – 2 టీస్పూన్లు తీసుకోండి
🔹 3) మిశ్రమాన్ని వేడి చేయండి
– కడాయిలో ఆయిల్ వేసి అందులో మునగ ఆకులు వేసి తక్కువ మంటపై 2 నిమిషాలు వేడి చేయండి
🔹 4) పేస్ట్ చేయండి
– వేడిన తర్వాత మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయండి
🧴 ఎలా ఉపయోగించాలి? (వాడే విధానం)
📌 1) మెడ నొప్పికి పేస్ట్ అప్లై చేయండి
📌 2) నడుము నొప్పికి వెనుక భాగానికి రాసి పైన గుడ్డతో కట్టండి
📌 3) మోకాలి నొప్పికి పేస్ట్ రాసి హల్కా మసాజ్ చేసి గుడ్డ కట్టండి
📌 4) చేతి మణికట్టు నొప్పికి అప్లై చేసి కూర్చోండి లేదా హల్కా కట్టండి
📌 5) శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా అప్లై చేయవచ్చు
🩺 లాభాలు:
✔️ నొప్పిని తక్షణంగా తగ్గించడంలో సహాయపడుతుంది
✔️ వాపు, గట్టిదనం తగ్గిస్తుంది
✔️ చర్మాన్ని టెంపరేచర్ బేస్‌డ్‌గా కూలింగ్ ఇస్తుంది
✔️ ఎటువంటి రసాయనాల్లేని సహజ నివారణ
✔️ రోజూ వాడొచ్చు – సైడ్ ఎఫెక్ట్స్ లేవు
❗ చిన్న సూచనలు:
⚠️ చర్మం సెన్సిటివ్ అయితే ముందుగా చిన్న భాగంలో పరీక్షించండి
⚠️ గర్భిణీలు లేదా మెడిసిన్లు వాడే వారు డాక్టర్ సలహా తీసుకోవాలి
⚠️ ఇది ఒక్క ఇంటి చిట్కా మాత్రమే – తీవ్రమైన నొప్పులకు వైద్యుడిని సంప్రదించాలి
📌 ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.
Back, Neck, Knees – Whatever the pain, Moringa Leaf Oil gives quick relief!
📌 The medicinal properties in moringa leaves work wonderfully to reduce body pains.
This paste can be easily made at home and provides relief from neck pain, back pain, knee pain, wrist pain, and many other issues.
✅ How to Prepare? (Preparation Method)
🔹 1) Take fresh moringa leaves
– Take about 1 glass of clean, fresh moringa leaves
🔹 2) Take some oil
– Use 2 teaspoons of coconut oil or sesame oil
🔹 3) Heat the mixture
– Heat the oil in a pan, add the leaves, and let it simmer for 2 minutes on low flame
🔹 4) Make a paste
– After heating, blend the mixture into a smooth paste
🧴 How to Use? (Application Method)
📌 1) Apply the paste on neck pain
📌 2) For back pain, apply on the lower back and wrap with a cloth
📌 3) For knee pain, apply gently and massage lightly, then wrap with a cloth
📌 4) For wrist pain, apply the paste and rest the hand or wrap loosely
📌 5) Apply anywhere on the body where there is pain
🩺 Benefits:
✔️ Gives instant relief from pain
✔️ Reduces swelling and stiffness
✔️ Provides a natural cooling effect to the skin
✔️ 100% herbal remedy – no chemicals
✔️ Can be used daily – no side effects
❗ Precautions:
⚠️ Do a patch test first if you have sensitive skin
⚠️ Pregnant women or those on medication should consult a doctor before use
⚠️ This is only a home remedy – for severe pain, consult a medical professional
📌 If you found this video helpful, please Like, Share, and Subscribe to our channel for more health remedies and tips.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed