తిప్పతీగ (గుడుచి సత్వ)(Tippa Teega) – ఆయుర్వేదంలో ఉపయోగాలు, చికిత్సలు, మరియు వాడుక విధానం
🌿 తిప్పతీగ (Tinospora Cordifolia) గురించి
SRIAM Ayurvedic Hospital
12-08-2025
Posted links:
Facebook:
https://www.facebook.com/share/r/1CAD6DsWTs/
Instagram:
https://www.instagram.com/reel/DNQh6rzswd_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
YouTube:
https://youtube.com/shorts/RrzuWU6c-QE
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3784800814?referrer=Utfc6y6-1MV74x7-3&source=link
తిప్పతీగ, తెలుగులో, హిందీ లో ‘గిలోయ్’, సంస్కృతంలో ‘అమృత’ లేదా గుడుచి అని పిలవబడుతుంది.
ఇది మెనిస్పెర్మేసి కుటుంబానికి చెందిన తీగ మొక్క; ఆకులు హృదయాకారంలో ఉంటాయి, కాండం తెలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది.
📝 వాడే విధానం / వాడే భాగాలు:
- కాండం కషాయం (Decoction)
తిప్పతీగ కాండం ముక్కలు(10-15gm), శుద్ధ నీటిలో 1 గంట నానబెట్టి, ఆయనంత వరకూ మరిగించాలి.
ప్రతి రోజు ఉదయం 20-30ml కషాయం తాగాలి.( 40 రోజుల కంటే ఎక్కువ రోజులు తాగకండి)
- పౌడర్(తిప్ప సత్తు) / చూర్ణం
తిప్పసత్తు పొడి రోజుకు 1-3gm (సుమారు 1 టీ స్పూన్) నీటితో కలిపి తాగాలి. - జ్యూస్ /Extrct
తాజా కాండాన్ని గ్రైండ్ చేసి, రసం తీసుకుని, ఉదయం 10-20ml తాగితే మంచిది. - బెరడు (Root) & ఫలాలు
కొంతమంది వేరు & పండ్లను కూడా ఉపయోగిస్తారు, గుణాల కోసం.
❗️ జాగ్రత్తలు
అధిక మోతాదు వల్ల మలబద్ధకం, ఏ చిన్నవయసు పిల్లలకు, గర్భిణీలకు వైద్యుల సలహా తీసుకుని వాడాలి.
ఎప్పటికప్పుడు వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి
🌿 తిప్పతీగ (Giloy) ఆరోగ్య ప్రయోజనాలు 🌿
✅ రోగనిరోధక శక్తి పెంపు
✅ చర్మ వ్యాధులకు చికిత్స
✅ డయాబెటిస్ నియంత్రణ
✅ జలుబు, దగ్గు, జ్వరం నివారణ
✅ కాలేయ ఆరోగ్యం మెరుగుపరిచే ఔషధ మొక్క
✅ కీళ్లపొడవు, నొప్పులు తగ్గింపు
✅ మలబద్ధకం, జీర్ణ సమస్యలు పోగొట్లు
✅ మహిళలకు PCOD సమస్యలకు హార్మోనల్ బ్యాలెన్స్
Tinospora starch (Tinospora Cordifolia):
🌿
Botanical Name: Tinospora cordifolia
Common Names: Tippa Vine, Guduchi, Giloy, Amrita, Heart-leaved Moonseed
Description: A perennial, climbing herb with heart-shaped leaves; valued in Ayurveda for its medicinal properties.
🩺 various medical uses:
⚡ Immunity Booster: Strengthens immunity, helps prevent infections.
🌡️ Fever Relief: Used for recurring fevers including dengue, malaria, and typhoid.
🩹 Diabetes Management: Helps regulate blood sugar, improves insulin sensitivity.
🦵 Arthritis & Joint Disorders: Reduces inflammation, used for rheumatism and arthritis.
💚 Liver Protection: Detoxifies liver, protects against jaundice and improves liver function.
⚕️ Respiratory Issues: Treats cough, asthma, and bronchitis.
🩺 Digestive Health: Treats indigestion, acidity, constipation.
🧠 Stress Relief: Acts as an adaptogen; reduces stress and improves vitality.
🌸 Skin Disorders: Helps with allergies, eczema, psoriasis, leprosy.
🩸 Anti-cancer & Anti-microbial: Shows anti-viral, anti-bacterial, and possible anti-cancer activity.
🩺 Urinary & Heart Health: Supports urinary tract health and helps with heart conditions.
📝 How to Use?
🌱 Part Used Form Dosage & Directions Symbol
Stem Powder 1 teaspoon (3–5g) daily with warm water/honey 🥄
Stem/Root Decoction 20–30ml twice daily; boil stem bits in water, strain 🍵
Fresh Stem Juice 10–20ml juice daily, preferably on an empty stomach 🧃
Stem Capsule 1–2 capsules/tablets (300–500mg) daily (doctor’s advice) 💊
⚠️ Always consult an Ayurvedic physician before starting herbal remedies.
❗ Precautions
Use in moderation; excess may lead to digestive issues.
Avoid during pregnancy and lactation unless prescribed.
Not recommended for small children without medical advice.
🌿 Tinospora starch (Tinospora cordifolia) – Ayurveda’s Miracle Herb!
📌 If you found this video helpful, please Like, Share, and Subscribe to our channel for more health remedies and tips.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com|

Comments are closed