🔴 స్క్రీన్ టైం (ఫోన్, లాప్టాప్, టాబ్) వలన వచ్చే మైగ్రేన్ 🧠📱💻📺

Latest Comments

No comments to show.

మీరు రోజంతా 📱ఫోన్, 💻ల్యాప్టాప్, లేదా 📲టాబ్లెట్‌ ముందు గడిపితే… మీకు మైగ్రేన్‌ 🧠 తలనొప్పులు వస్తున్నాయా? 😖

ఈ వీడియోలో 👉

https://youtube.com/shorts/skYLxwDKhZ4?si=Xaq_NCd033pAAi69


✔️ మైగ్రేన్ అంటే ఏమిటి?
✔️ ఎలక్ట్రానిక్ స్క్రీన్‌ల వల్ల మైగ్రేన్ ఎందుకు వస్తుంది?
✔️ దీని లక్షణాలు (సింప్టమ్స్) ఏంటి?
✔️ మైగ్రేన్ నివారణకు (ప్రీవెన్షన్) మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
✔️ ఇంటి చిట్కాలు మరియు మెడికల్ సలహాలు 🏥

🌟 ఎవరూ మిస్ కావొద్దు – మీ ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం! 🌟

📌 స్క్రీన్ టైమ్ వల్ల వచ్చే మైగ్రేన్ లక్షణాలు:
➡️ కళ్ళలో మంట 👀
➡️ తల నిండా నొప్పి 🧠
➡️ కాంతికి అసహనం 🌞
➡️ చిన్నపాటి శబ్దాలను తట్టుకోలేకపోవడం 🔊
➡️ అలసట 😵‍💫
➡️ మైండ్ బ్లాంక్ గా అవడం 😶‍🌫️

📱💡 తగ్గించేందుకు మీరూ పాటించవచ్చే చిట్కాలు:
✔️ 20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలోని వస్తువు వైపు 20 సెకన్లు చూడండి 👀
✔️ స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి ☀️➡️🌙
✔️ బ్లూ లైట్ ఫిల్టర్ వాడండి 🔵🛡️
✔️ విరామాలు తీసుకుంటూ పనిచేయండి ⏸️
✔️ నీళ్లు ఎక్కువగా తాగండి 💧
✔️ నిద్రకి ప్రాముఖ్యత ఇవ్వండి 😴

🩺 మీకు మైగ్రేన్ ఎక్కువగా ఉంటే, తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

👉 మీకు ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ 👍 చేయండి, షేర్ ↗️ చేయండి మరియు సబ్స్క్రైబ్ 🔔 చేయండి.

🔴 Are You Getting Migraines from Too Much Screen Time? 🧠📱💻📺

Do you spend hours staring at your phone, laptop, or tablet every day? 🤔
Do you feel a pulsating headache, eye strain, or light sensitivity after long screen exposure? 😣
You might be experiencing a screen-induced migraine – and this video is here to help! 🎯

🎥 In this video, we’ll cover:
✅ What is a migraine?
✅ How do screens trigger migraines?
✅ Common symptoms to watch out for
✅ Effective prevention tips 🛡️
✅ Simple home remedies & when to seek medical help 🩺

📌 Common Migraine Symptoms from Excessive Screen Time:
⚡ Throbbing pain in the head
👀 Eye strain or burning sensation
🌞 Sensitivity to light
🔊 Sensitivity to sound
😵‍💫 Dizziness or blurred vision
😴 Mental fatigue or brain fog

💡 Smart Tips to Protect Yourself:
🕒 Follow the 20-20-20 Rule – every 20 mins, look at something 20 feet away for 20 seconds
🌙 Reduce screen brightness
🔵 Use blue light filters or night mode
🛑 Take regular breaks from screens
💧 Stay hydrated
🛌 Prioritize good sleep

🩺 NOTE: If you experience frequent or intense migraines, please consult a healthcare professional.

🎯 Don’t ignore the signs – your health comes first!
📲 Let’s beat screen-induced migraines together with better digital habits.

👍 Like | 🔁 Share | 🔔 Subscribe for more health tips!

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed