🌸 నెలసరి నొప్పి – ఎందుకు కలుగుతా

Latest Comments

No comments to show.

🌸 నెలసరి నొప్పి – ఎందుకు కలుగుతాయి? ఎలా తగ్గించుకోవాలి? | Period Pains Explained in Telugu
🙏 నెలసరి సమయంలో కొంతమంది మహిళలు లేదా యువతులు తీవ్ర నొప్పితో బాధపడతారు. ఇది ఒక సహజ ప్రక్రియ అయినప్పటికీ, కొందరికి ఇది ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వీడియోలో మేము నెలసరి నొప్పుల గురించి పూర్తి వివరంగా తెలియజేస్తున్నాం.

SRIAM Ayurvedic Hospital
09-06-2025

Posted links:

Facebook:
https://www.facebook.com/share/r/16mbR1WDYi/


Instagram:
https://www.instagram.com/reel/DL1mQEBt3_w/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==


YouTube:
https://youtube.com/shorts/N4RSQ8Lhxyw?si=eHQQ2KkWnEMUzD6x

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYb3Nxdmx1aG5qAZfuJTVEAZfuJTUjAAAAAQ?share_id=Bl5guAnF1rg&locale=en-US

Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3770328043?referrer=UqL8WDn-1MV74x7

🔹 ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు:
✅ 1. నెలసరి నొప్పులు అంటే ఏమిటి?
🔸 గర్భాశయం (uterus) సంకోచించేటప్పుడు కలిగే నొప్పిని “నెలసరి నొప్పులు” అంటారు.
🔸 వీటిని మెడికల్‌గా “Dysmenorrhea” అంటారు.

✅ 2. నొప్పి కలిగే ప్రధాన కారణాలు:
🔹 హార్మోన్ల అసమతుల్యత
🔹 ఎక్కువ ప్రాస్టాగ్లాండిన్స్ (Prostaglandins) ఉత్పత్తి
🔹 గర్భాశయ లో కలిగే ఫైబ్రాయిడ్స్ వలన లేదా ఎండోమెట్రియోసిస్ వలన (Fibroids, Endometriosis)
🔹 జీవనశైలి లోపాలు
🔹 మానసిక ఒత్తిడి

✅ 3. సాధారణ లక్షణాలు:
🔸 పొత్తి కడుపు వద్ద నొప్పి
🔸 వెన్నెముక లేదా నడుము నొప్పి
🔸 వికారం, తలనొప్పి
🔸 బ్రెస్ట్ దగ్గర నొప్పి ఉండటం
🔸 మూడ్ స్వింగ్స్

✅ 4. ఉపశమనానికి ఉపయోగపడే చిట్కాలు:
🌿 ఇంటి చిట్కాలు మరియు సహజ వైద్యాలు:
🔹 హీట్ ప్యాడ్ పెట్టుకోవడం
🔹 తేలికపాటి వ్యాయామం
🔹 జింజర్ టీ, క్యామోమైల్ టీ తీసుకోవడం
🔹 ఎక్కువ నీరు త్రాగడం
🔹 నిద్ర లేదా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం

✅ 5. ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
⚠️
🔸 నొప్పి భరించలేని స్థాయిలో ఉంటే
🔸 సాధారణ కంటే ఎక్కువ రక్తస్రావం ఉంటే
🔸 ప్రతి నెలా తీవ్రమైన లక్షణాలు ఉంటే
🔸 ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ కండిషన్

🧘‍♀️ మానసిక శాంతి కూడా ముఖ్యం:
📌 నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

🔔 వీడియో మీకు ఉపయోగపడితే:
👍 లైక్ చేయండి
💬 మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి
🔔 సబ్‌స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి

❤️ మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుందాం

🔹 What You’ll Learn in This Video:
✅ 1. What is Menstrual Pain?
🔸 Cramping or throbbing pain in lower abdomen region
🔸 Caused by contractions of the uterus during menstruation

✅ 2. Common Reasons Some People Experience More Pain:
🔹 High levels of prostaglandins (chemicals that trigger muscle contractions)
🔹 Hormonal imbalances
🔹 Conditions like endometriosis or fibroids
🔹 Stress and emotional factors
🔹 Lack of physical activity
🔹 Poor diet or dehydration
🔹 Genetics or family history

✅ 3. Symptoms That Often Accompany Menstrual Pain:
🔸 Lower back pain
🔸 Nausea or vomiting
🔸 Headaches or fatigue
🔸 Pain at breast region
🔸 Mood swings or irritability

✅ 4. Natural Relief Tips & Lifestyle Changes:
🌿 Heat therapy at lower abdomen region with hot water bag or heating pad
🧘 Gentle exercise or yoga
🍵 Herbal teas (ginger, chamomile)
💧 Staying hydrated
🥗 Eating anti-inflammatory foods
😌 Managing stress through meditation or rest

✅ 5. When to See a Doctor:
⚠️ If pain is severe and affects daily activities
⚠️ If pain persists even after medication
⚠️ If you have unusually heavy bleeding
⚠️ If you suspect an underlying condition (like endometriosis)

💡 Bonus Tips for Period Comfort:
🧻 Wear comfortable clothes
🛌 Get proper sleep and rest
💬 Talk to a trusted person about what you’re feeling
🩺 Don’t ignore recurring pain — your health matters

🙌 If you found this video helpful:
👍 Like the video
💬 Comment below with your thoughts or experiences
🔔 Subscribe and hit the bell icon for more health tips!

❤️ Let’s Normalize Period Talk & Support Each Other!

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

👨‍⚕️ Dr. Udaya Keerthi
Ayurvedic Gynacology & BAMS, Dip. In Yoga
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed