🦵 బైలేటరల్ సయాటిక రెండు కాళ్ళకి ఒకేసారి నొప్పిని కలిగించే అరుదయిన కండిషన్ ఏ బైలేటరల్ సయాటిక 🧠

Latest Comments

No comments to show.

సాధారణంగా సయాటికా నరంపై ఒత్తిడి ఒక్కవైపు, అంటే కుడి లేదా ఎడమ కాళ్ళలో ఒకదానిలోనే నొప్పిని కలిగిస్తుంది.
కానీ చాలా అరుదుగా కొన్ని పరిస్థితుల్లో — నడుము లో రెండు వైపులా నరం ఒత్తిడికి లోనైనపుడు — సయాటికా నొప్పి రెండు కాళ్లకూ వ్యాపించే అవకాశం ఉంటుంది. దీన్ని “బైలాటరల్ సయాటికా” అంటారు.

🔍 ఇది ఎందుకు జరుగుతుంది?

  • రెండు వైపులా ఉన్న డిస్కు స్లిప్ అవడం
  • నరాల మీద తీవ్రమైన ఒత్తిడి
  • రెండు వైపులా స్పైనల్ స్టెనోసిస్ (నరాల నాళం సంకుచించడంవల్ల)
  • ట్రామా లేదా తీవ్రమైన గాయం
  • వ్యాధుల వల్ల (ఆర్థ్రిటిస్, ట్యూమర్, మొదలైనవి)

⚠️ రెండు కాళ్లలోనూ ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల సంప్రదించండి:

  • తిమ్మిర్లు, నడవలేకపోవడం
  • కాళ్ళు బలహీనపడటం
  • మల, మూత్ర నియంత్రణ కోల్పోవడం
  • నొప్పి అతి తీవ్రంగా ఉండటం

🛑 జాగ్రత్త తీసుకోండి – ఆలస్యం చేయకండి
రెండు కాళ్లలోనూ నొప్పి ఉండటం చాలా అరుదైనదైనా, ఇది తీవ్రమైన పరిస్థితుల సంకేతం కావచ్చు. అలాంటి సందర్భాల్లో అయుర్వేద చికిత్సలతో సహజమైన మార్గంలో నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం చాలా అవసరం.

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

CATEGORIES

Blog

Comments are closed