🏋️ జిమ్ లో ఇవి చేస్తే సయాటికా వచ్చే అవకాశం ఎక్కువ

Latest Comments

No comments to show.

సయాటికా అనేది చాలా మందికి తెలియని కానీ అత్యంత సాధారణ నరాల సమస్య. ఇది నడుము నుండి కాళ్ల వరకు నొప్పి కలిగించే పరిస్థితి. దీని ప్రధాన కారణం సియాటిక్ నర్వ్ (Sciatic Nerve) మీద ఒత్తిడి పడటం వల్ల ఏర్పడుతుంది.
ఈ నర్వ్ వెన్నెముక నుండి ప్రారంభమై, పిరుదుల ద్వారా కాళ్ళ వరకూ వెళుతుంది. ఈ నర్వ్ మీద అధిక ఒత్తిడి పడితే, కాళ్ళు బాగా నొప్పిగా ఉండటం, తిమ్మిరి, మొద్దుబారటం, మంటలు వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ రోజుల్లో చాలా మంది జిమ్ చేస్తుంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్‌నెస్ అవసరం. కానీ జిమ్ లో తప్పుడు విధానాలు, తప్పుడు పోస్టుర్, అధిక బరువులు ఎత్తడం వంటివి సయాటికా వంటి సమస్యలకు దారి తీసే అవకాశం వుంది.

⚠️ జిమ్ లో ఈ వర్కౌట్స్ చేయడంవల్ల సయాటికా వచ్చే అవకాశం :

  1. Deadlifts
    ఇది ఒక పవర్‌ఫుల్ ఎక్సర్సైజ్ అయినా సరే, తప్పుడు టెక్నిక్ తో చేస్తే వెన్నెముకకి, sciatic nerveకి డైరెక్ట్ ప్రెషర్ పడుతుంది. ఇది నడుము నుండి కాళ్ల వరకు నొప్పిని కలిగించవచ్చు.
  2. Squats (Barbell Squats)
    ఈ ఎక్సర్సైజ్ లో కూడా వెన్నెముక మీద బరువు పడుతుంది. తక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు లేదా తప్పుడు పోస్టుర్ ఉన్నవారు చేస్తే sciatic nerve పైన ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది.
  3. Leg Press
    Leg press మిషన్లో ఎక్కువ బరువు వేయడం వల్ల hip area లో ఒత్తిడి పెరిగి నడుము, పిరుదులు మరియు sciatic nerve లో నొప్పి కలిగిస్తుంది.
  4. Sit-Ups, Planks, High-Impact Core Workouts
    ఈ ఎక్సర్సైజులు ఎక్కువ టైమ్ చేస్తే నడుముకు సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల sciatic regionలో unnecessary tension ఏర్పడుతుంది.

✅ సయాటికా నివారణకు జిమ్ లో పాటించవలసిన జాగ్రత్తలు:
👉ట్రైనర్ గైడెన్స్ తో మాత్రమే వ్యాయామాలు చేయాలి.
👉ఎప్పుడూ warm-up & cool-down తప్పకుండా చేయాలి.
👉Back support belts వెయిట్స్ అపుడు ఉపయోగించాలి.

ఒకవేళ నొప్పి మొదలు ఐతే వెంటనే గమనించి డాక్టర్‌ను సంప్రదించాలి వెయిట్ చేయకుండా

ప్రతి ఒక్కరికి బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది కాబట్టి, మీకు సరిపోయే విధంగా ఎక్సర్సైజ్‌లను ప్లాన్ చేసుకోవాలి( ఫిజియో కానీ ట్రైనర్ గైడెన్స్ లో)

Dr. P.V. Nagendra Babu గారు సహాయంతో, మీరు సర్జరీ లేకుండా సయాటికా నుంచి ఉపశమనం పొందవచ్చు.

📍 చిరునామా: 16/3, అరుండెల్‌పేట, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ – 522002
👨‍⚕️ డాక్టర్ పీవీ నాగేంద్ర బాబు, M.D (Ayurveda)
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

CATEGORIES

Blog

Comments are closed